ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10 ప్రజాపాలన ప్రతిని *విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ వ

Published: Friday November 11, 2022

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో 8వార్డులో తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్ లో (NASA)  నేషనల్ ఆరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో సెలక్ట్ అయినా  విద్యార్థి విద్యార్థుల బట్టలు పరిశోడక బుక్స్ మరియు పెన్స్  బ్యాజ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి  మరియు స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్  అకడమి డీమ్ రాకేష్,  నస ఇంచార్జి శ్రీనివాస్,  టీచర్స్ స్పందన,  శ్రావణి,  పాల్గొన్నారు.