యువతిని కాపాడిన పోలీసులను అభినందించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర

Published: Friday December 09, 2022

ఐపీఎస్ లేక్ పోలీసింగ్ విధులు హర్షనీయం సీపీ హైదరాబాద్ డిసెంబరు 1 వెలుగు జ్యోతి శేరిలింగంపల్లి న్యూస్: సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని కాపాడిన మాదాపూర్ లేక్ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స�

Inbox