తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

Published: Tuesday February 08, 2022
మధిర: ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం నాడుఎమ్మార్వో ఆఫీస్ ఎదుట వి ఆర్ ఎ ల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానస చంటి పిల్లను ఎత్తుకొని ధర్నాలో పాల్గొనటం విశేషం పలు వి ఆర్ ఎ లు ఈ ధర్నాలో పాల్గొని వారి డిమాండ్స్ వి ఆర్ ఏ లకు ప్రమోషన్ ఇవ్వాలి, అందరికీ స్వంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలి, కరోనా తో మరణించిన వి ఆర్ ఎ లకు 55 సంవత్సరాల పై బడిన వారి అందరికీ వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి అర్హత కలిగిన వి ఆర్ ఏ లకు ప్రమోషన్ ఇవ్వాలి వి ఆర్ ఎ అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలి కరోనాతో చనిపోయిన వి ఆర్ ఏ లకు 50 లక్షలఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు మధిర మండల అధ్యక్షులు కోట నరేష్ బాబు, శ్రీనివాస్ మరియు వి ఆర్ ఏ మిత్రులు అందరూ కలిసి  గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ఇచ్చిన హామీ మీద తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం మా డిమాండ్లు డిమాండ్ల ఈ సాధన. పే.స్కేల్ హామీని వెంటనే నెరవేర్చాలి అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాల  55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి ఈ ధర్నాలో పాల్గొన్న వారు మధిర మండల అధ్యక్షుడు కె నరేష్ బాబు, శ్రీనివాస్, ప్రవీణ్, వాసు, డేవిడ్, సుజాత, మౌలానా బి, సరిత, రమేష్ రెడ్డి వెంకట కృష్ణ, రమేష్ బాబు, మానస, వెంకటేశ్వర్లు, ప్రసాద్, అబ్దుల్ మరియు ఇతర వీఆర్ఏలు పాల్గొన్నారు.