అన్న ప్రసన్న వేడుకలు హాజరై చిన్నారిని దీవించిన జిల్లా బిఆర్ఎస్ నాయకులు

Published: Thursday March 02, 2023

మొండితోకసుధాకర్రావు మధిర మార్చి 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు జిల్లా బిఆర్ఎస్ నాయకులు పలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొని మొండి తోక సుధాకర్12వా వార్డు నివాసులు గద్దల పవన్ శ్రీలక్ష్మి యొక్క కుమారుడి అన్నప్రాసనకు హాజరై చిన్నారిని దీవించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి నిండి నూరేళ్ల ఆయుష్ తో ఆరోగ్యంతో ఉండాలని వారి కుటుంబానికి ఏ ఆపద వచ్చిన నేనున్నాను అంటూ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో  పెద్దలు బాపట్ల రమేష్, గద్దర్ అనిల్, గద్దల విజయ్, గట్టిగుండె క్రాంతి,గద్దల కిరణ్,గద్దల కృష్ణ, లింగపోగు శ్రీను, చిలక రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.