కలయక వాకర్స్ క్లబ్ సహకారంతో ఆర్థిక సహాయం

Published: Monday December 12, 2022
మధిర డిసెంబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుకలయికవాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలోప్రముఖ న్యాయవాది చావలి రామరాజు చొరవతో ముందుకు వచ్చినా కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు.గత సంవత్సరంన్నర క్రితం కరోనా కాలంలో  రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చి రెండు కాళ్లు పోగొట్టుకొనిన మధిర సుందరయ్య నగర్ కు చెందిన అయిలూరి బాల బాస్కర్ రెడ్డిన్యాయవాది న్యాయవాది మరియు నాగవరప్పాడు మాజీ సర్పంచ్ చావలి రామరాజు చొరవతో కలయిక వాకర్స్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహాయంతో  23,000/- రూపాయలను బాధితుడైన  అయిలూరి బాల బాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి  కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ బాల కోటేశ్వరరావు చేతుల మీదుగా  కలయిక వాకర్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో అందజేసినారు. ఈ కార్యక్రమంలో కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు చావలి రామరాజు, దిరిశాల జగన్ మోహన్ రావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, డోకుపర్తి సత్యంబాబు, కర్లపూడి వాసు, కాజా శ్రీనివాసరావు, నాగుబండి వంశీ, కన్నెధార చంద్రశేఖర్, మేడి శెట్టి కేశవరావు, అప్పన లక్ష్మీ నారాయణ, స్టార్ కోటేశ్వరరావు, అబ్బూరి రాజు, ఉప్పునూతల రాజు, కేతేపల్లి శ్రీనివాసరావు, వంగూరు గోపి, అయిలూరి కృష్ణా రెడ్డి తదితరులు పా