చిలుకూరు గ్రామంలో పాఠశాల యందు బీసీ సర్టిఫికెట్ లు ఉపాధ్యాయులకు అందజేయడం

Published: Thursday February 17, 2022
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : కలెక్టర్ ఆదేశాలమేరకు. మధిర మండల చిలుకూరు గ్రామంలో వారం నాడు స్థానిక పాఠశాలలో ఎంఆర్ఓ సహకారంతో. బీసీ విద్యార్థులకు. క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది అనంతరం. చిలుకూరు గ్రామంలో పాఠశాలకు వెళ్లి. పాఠశాల ఉపాధ్యాయులు బీసీ సర్టిఫికెట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. శ్రీనివాసరావు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం. ఇ శంకర్ రావు.. పి ఎస్ హెచ్. ఇ రాధాకృష్ణ  ఉపాధ్యాయులు. ఎం శ్రీనివాస్ రావు బీసీ విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్ లో అందజేసినారు