ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రభుత

Published: Thursday April 13, 2023

ఇంజాపూర్ లో అంబేద్కర్ జయంతి తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధికారికంగా నిర్వహించాలని చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రామిరెడ్డి కి  కమిషనర్ సాబిర్ అలీ కి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లెల ఉపేందర్  ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వారు కూడా అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేశారు, వారికి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో  కొండ్రు పురుషోత్తం, మల్లెల బాలకిషన్, మల్లెల రఘు,  మల్లెల రామకృష్ణ, కందికంటి అశోక్, దేవరకొండ అరుణ్, మల్లెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.