ఎల్ రమణకు సంఘీభావంగా టీడీపీ నాయకులు రాజీనామాలు

Published: Thursday July 15, 2021
జగిత్యాల/ సారంగాపూర్, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి): ఎల్. రమణకు సంఘీభావంగా టీడీపీ జగిత్యాల పట్టణ కమిటీ అనుబంధ సంఘాలు తెలంగాణ తెలుగు దేశం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శికి రాజీనామాలను పంపించారు. జగిత్యాల పట్టణ పార్టీ అధ్యక్షుడు కార్యవర్గం రాజీనామాలు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు కొండ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి తుమ్మనపెళ్లి రమేష్ పార్లమెంట్  ప్రధాన కార్యదర్శి అజ్గర్ ఖాన్ పొట్టవత్తిని చక్రపాణి కుడిక్యాల సర్వేశ్వర్ వెన్నమానేని కృష్ణారావు ఆముద శ్రీనివాస్ బానుక మహేష్ డబ్బుగొట్టు గోవర్ధన్ బుర్ర గిరిధర్ గంధం సుధాకర్ చిగుర్ల మల్లయ్య సింహ రాజు శ్రీధర్ మసర్ధి సతీష్ ఆరే శంకర్ బడుగు రాజు నక్క లక్ష్మణ్ బసోజి రవి బండ్ల ఏసుబు కబీర్ భాయ్ రాషద్ హైమద్ రహీంభాయ్ జాకీర్ అన్ను భాయ్ ఇర్ఫాన్ భాయ్ రాజీనామాలు చేశారు. సారంగాపూర్ మండల్ టీ.టీడీపీ నాయకులు ఎల్. రమణకు సంగిభావంగా రాజీనామాలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆనంతుల గంగారెడ్డి ఎండబెట్ల కిషోర్ కుసుంబ సంతోష్ కైరి శ్రీనివాస్ పసుల దేవయ్య పరుమల్ల దుబ్బయ్య కొప్పుల వేణు బసమల్ల మల్లేష్ సిద్ధం శంకర్ మ్యాకల మల్లయ్య కుంటాల చిన్నారాజం అనేగాళ్ల గంగారాం సిర్రం గంగరాజం తదితరులు రాజీనామాలు చేశారు.