ఆళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Tuesday February 08, 2022
బోనకల్, ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం అళ్లపాడు గ్రామం కె వి ఎం జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో సోమవారం సర్పంచ్ మర్రి తిరుపతిరావు మధ్యాహ్న భోజనం పరీశీలన చేయడం జరిగింది. ప్రతి రోజు ఇచ్చే వారి మేనును ఏలా ఉంటుందో పిల్లలను అడిగి తేలుసు కోని మేన్ ప్రకారం ఇవ్వాలని మధ్యాహ్నం భోజనం కార్మికులను కోరారు. వారు ప్రభుత్వం నుంచి వచ్చే మధ్యాహ్న భోజన బిల్లలు రావటం లేదని, మేము అప్పులు చేసి పేడు తున్నామని, ఆప్పుకూడ ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లు లు వేంటనే మంజూరు చేయాలని బిల్లు లు సకాలంలో చేల్లిస్తే పిల్లలకు రోజువారి మేన్ క్రమ తప్పకుండా ఉంటుందని బిల్లు లు సకాలంలో చేల్లించి పేండింగులేకుండ ఉంటే రోజు వారి మేన్ ను ఆదిక కమించవచ్ఛు అని వేంటనే మధ్యాహ్న భోజనం బిల్లు లు విడుదల చేయాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు ప్రభుత్వంన్ని కొరుకు తున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రమేష, పి ఈ టి మాధవరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.