ఉప్పరి గూడ గ్రామదేవతల ఆలయ నిర్మాణాలకు శంకుస్థాపన

Published: Monday August 16, 2021

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15 ప్రజాపాలన ప్రతినిధి : ఉప్పరిగూడ గ్రామంలో పోచమ్మ, మల్లన్న తల్లి మందిరాలు నిర్మించ తలపెట్టి ఆదివారం ఉదయం 6 గంటలకు మందిరాలకు భూమి పూజలు నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీకి  దాతలు ఇచ్చిన నిధుల సహకారంతో మరియు ఉప్పరిగూడ గ్రామ పెద్దలు యువజన సంఘాలు ఉప్పరిగూడ భక్త సమాజం సహకారంతో ఈ యొక్క మందిరాలు నిర్మించడానికి సంకల్పించారు. ఉదయం 6 గంటల నుండి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉప్పరిగూడ గ్రామంలో యాదవులకు ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ బూడిద రామ్ రెడ్డిమల్లన్న స్వామి మందిరం కొరకు స్థలం కొనుగోలు చేసి గ్రామ పెద్దల మరియు యాదవ సంఘం సభ్యుల అందరి సహకారంతో తో స్వామి వారి గుడిని నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది అనంతరం ఎనిమిదిన్నర గంటలకు గ్రామపంచాయతీ దగ్గరసర్పంచ్ బూడిద రామ్ రెడ్డి గారు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రంగుల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి దంపతులు మరియు బిజెపి నాయకులు పో రెడ్డి నరసింహారెడ్డి, అర్జున్ రెడ్డి, లారీ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందా రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎనుగు యాదగిరిరెడ్డి,  ఉపసర్పంచ్ బూడిద నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు మారమోని శ్రీనివాస్, పోరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, పోరెడ్డి జితేందర్ రెడ్డి, బూడిద పద్మమ్మ, పోరెడ్డి లలిత, బోసు పల్లి శ్రీ వేణి, నరకుడి శశిరేఖ, మడుపు అనిత,  నరుకుడు మహేందర్, కో ఆప్షన్ సభ్యులు మధు గోపాల్, పో రెడ్డి సురేందర్ రెడ్డి, బోసు పెళ్లి మమత, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బోసు పల్లి వీరేష్ కుమార్, రిటైర్ ఎమ్మార్వో బోసు పల్లి బిక్షపతి, సీఈఓ గణేష్, డైరెక్టర్ పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు బూడిద యాదగిరిరెడ్డి, పోరెడ్డి జంగా రెడ్డి, ఎన్ని జయపాల్ రెడ్డి, నరాల చిన్న స్వామి, ఎం పాల సత్తి రెడ్డి, ఎన్నో ప్రభాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి బోసు పల్లి, నంద కుమార్, నరాల మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరాల రవీందర్, ఆది విష్ణు, నడికుడి మోహన్, దండ నరసింహ యాదవ్, జక్కుల జంగయ్య యాదవ్, జక్కుల యాదయ్య, బోసు పల్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, మడుపు శ్రీశైలం, బూడిద భీమార్జున రెడ్డి, మడుపు వెంకటేష్, మహేందర్, బొడుసు వెంకటేష్ యాదవ్, ఎల్లిగా పెళ్లి శ్రీరామ్ యాదవ్,  బత్తుల వెంకటేష్ జక్కుల నరసింహ యాదవ్, పెళ్లి నరసింహ యాదవ్, పోచయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, బోసుపల్లి ఐలయ్య, దండె మల్లేష్, ఉపేందర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, గడ్డి సత్తయ్య యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు బోసుపల్లి శ్రీధర్, జక్కుల శివ కుమార్, నరుకుడు సహదేవ్, నరాల రాములు, ఎం పల్లె తిరుమల్ రెడ్డి, ఎల్లిగా పెళ్లి మల్లేష్, గ్రామ ప్రజలు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.