ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

Published: Saturday August 27, 2022
 ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26( ప్రజాపాలన ప్రతినిధి): మండల కేంద్రానికి చెందిన నేమురి 
నవీన్ కుమార్ తండ్రి చిన్న నర్సయ్య వయస్సు30 ముదిరాజ్ కులానికి చెందిన వాడు  అప్పులు చేసి గల్ఫ్ వెళ్లి పని సరిగ్గ దొరకక తిరిగి వచ్చాడు. ఇక్కడ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ పోషణకు
డబ్బులు సరిపోక మానసిక వేదనతో ఎవరు లేని సమయంలో   గురువారం రోజున ఇంటి లో షెడ్డుకి చీరతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడికి బార్య నాలుగు సంవత్సరాల వయస్సు గల  పాప మరియు  ప్రస్తుతము భార్య ఎనిమిది నెలల గర్భవతి గా ఉంది కేసు నామోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు  ఎస్‌ఐ ఉమా సాగర్ తెలిపారు.