రామయ్య మాస్టారు యుట్యూబ్ ఛానల్ లో విడుదల

Published: Saturday March 06, 2021

మధిర, మార్చి 05, ప్రజాపాలన ప్రతినిధి: మన మధిరలోని ఖాజీపురం గ్రామానికి చెందిన యువ దర్శకుడు ఎ.ఆర్.సమీర్ నూతన చిత్రం రామయ్య మాస్టారు దర్శకుడు ఎ.ఆర్.సమీర్ గారి మాతృమూర్తి షంషాద్ బేగం గారి చేతుల మీదుగా శుక్రవారం ఎ.ఆర్.సమీర్ టాకీస్ యుట్యూబ్ ఛానల్ లో విడుదల అయింది ఈ కార్యక్రమానికి చిత్రబృందం మొత్తం హాజరు అయ్యారు. ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా సాగుతూనే మంచి సందేశాన్ని ఇస్తుందని డైరెక్టర్ ఎ.ఆర్.సమీర్ తెలిపారు.