అక్రమ ఇసుక రవాణాను అరికట్టలి సిపిఎం మధిర ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో

Published: Friday August 26, 2022
ఆధ్వర్యంలోడిప్యూటీ తాసిల్దార్ రాజేష్ కి  వినతి పత్రంమధిర మండల పరిధిలోని ఎరు లోపది రోజులుగా అర్థ రాత్రి  సమయంలో  అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది అని, అలానే  కొంతమంది కొన్నిచోట్ల డంపు చేసి లారీల ద్వారా హైదరాబాదు లకు తరలించే అమ్ముకుంటున్నారని, , ఇసుక రవాణా అరికట్టడం వలన ఏరులో  నీటి నిలువలు ఎక్కువ అవుతాయని దానివల్ల వ్యవసాయ పంటలు బాగా పండుతాయని, రైతులకు ఉపయుగరంగా ఉంటుందని అన్నారు. అందువలన అక్రమ ఇసుక రవాలను వెంటనే ఆపాలని మధిర  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, సిఐటియు జిల్లా నాయకులు శీలం. నరసింహారావు, పట్టణ కమిటీ సభ్యులు తెలబ్రోలు.రాధాకృష్ణ, రామ నరసయ్య పడకండి మురళి, ఆవుల శ్రీనివాసరావు ,విల్సన్, తదితరులు పాల్గొన్నారు.