బిజెపి పట్టణ కార్యవర్గం ఎన్నిక.

Published: Thursday February 03, 2022

కొడిమ్యాల, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణ కార్యవర్గ ని మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడిగా అంకం మహేందర్, ప్రధాన కార్యదర్శిగా మంచాల భూమేష్, కోశాధికారిగా. ఎర్రోజు శ్రీధర్ లను బిజెపి మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం లు అందజేశారు అని పట్టణ అధ్యక్షులు శ్రీనివాస చారి తెలిపారు ఈ కార్యక్రమంలో జనార్ధన్, నాగరాజు, నరేష్, మనోజ్, రాజు, నరేష్,. మున్నా తదితరులు పాల్గొన్నారు