పోడు భూములన్నింటికీ సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలి. గ్రామ సభలో తీర్మానం. బూర్గంపాడు( ప్రజా పా

Published: Tuesday November 29, 2022
నాలుగు గ్రామపంచాయతీల పరిధిలో పోడు రైతులు గ్రామసభ సారపాకలో జరిగింది సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ఎఫ్ ఆర్ సి కమిటీ గ్రామసభ లో 2020 డిసెంబర్ నెలలో పోడు రైతుల భూముల్ని బలవంతంగా ఫారెస్ట్ పోలీసు అధికారులు లాక్కున్న భూమిని కూడా సర్వే చేయాలని కందకాలు కొట్టి రైతుల భూముల్ని కూడా లాక్కున్న భూమిని కూడా సర్వే చేయాలని ఫారెస్ట్ అధికారులు.ఆ భూమిని సర్వే చేయాలని గ్రామ సభలో  ఎఫ్ ఆర్ సి  కమిటీతో పాటు కొందరు గ్రామ పెద్దల తొ అంగీకరించటం జరిగింది .20201 నవంబర్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారు ఆ రైతుల అందరికీ సర్వే చేయాలని ఎఫ్ ఆర్ సి కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్సి కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు ,వైస్ చైర్మన్ కనితి వాసు, పంచాయతీ సెక్రెటరీ మహేష్ బాబు, బిఆర్ఎస్ కొనకంచి శ్రీను,  సిపిఐ పేరాల శ్రీను, ఎం కోటేశ్వరరావు, యు సాలయ్య, చక్క నరసింహారావు,భూక్యా రాజమ్మ ,భూక్యా వాలియా, తదితరులు పాల్గొన్నారు