తెరాస పార్టీకి బలం పుంజుకునే విధంగా కృషి ఎంపీపీ పి కృపష్

Published: Monday September 06, 2021
ఇబ్రహీంపట్నం తేదీ సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలో వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ నూతన కమిటీ లు ఏర్పాటు చేశారు తులేఖలాన్, పోల్కంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కమిటీలు ఎన్నిక, ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం లోని తులేఖలాన్, పొలంపల్లి గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ గ్రామ కార్యకర్తల సమావేశంలో పాల్గొని తెరాస పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పి కృపేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు తెరాస పార్టీ బలం అని, పార్టీ అభివృద్ధికి తెరాస పార్టీ కార్యకర్తలు మరింత కృషి చేయాలని వారు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పిలుపు మేరకు గ్రామ కమిటీల సమావేశాలు నిర్వహించి నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తలకు తెరాస పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర సీఎం శ్రీ కెసిఆర్ గారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు తెలిపారు. అనంతరం గ్రామ ఎన్నికల ఇంచార్జ్ లు తులేఖలాన్ ఇన్చార్జి కాలే గణేష్ ఆధ్వర్యంలో, పోల్కంపల్లి ఇన్చార్జ్ చెరుకూరి రవీందర్, చెరుకూరి గిరి ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్ బూడిద రామ్ రెడ్డి, బ్యాంక్ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు మంకాల దాసు, TRSV జిల్లా నాయకులు నిట్టు జగదీశ్వర్, గ్రామ సర్పంచ్  చిలకల యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, మండల నాయకులు మాజీ సర్పంచులు చిలకల బుగ్గ రాములు, కొంగర బీరప్ప, రవీందర్ రెడ్డి, చెరుకూరి రవీందర్, చెర్కరి గిరి, హనుమంతు, వీరయ్య, గ్రామ మాజీ అధ్యక్షులు ఈసారి మహేందర్ ముదిరాజ్, గుడ్ల జగదీశ్వర్ గౌడ్, బాలు, వినోద్ రెడ్డి, నాగేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు, నీట్టు జగదీష్ ఆధ్వర్యంలో తులెకలన్ టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడు గుజ్జ యాదగిరి ఉపాధ్యక్షుడు చెనమోని మహేష్ & సుర్వి జనార్దన్ గౌడ్ కార్యదర్శి మక్కపల్లి జగదీష్ సంయుక్త కార్యదర్శి బోడ రాజు కోశాధికారి పంబలి నగేష్ & కోడూరి మహేందర్ కార్యవర్గ సభ్యులు హనుమండ్ల మంజుల లచ్చిగారి మమత యాట లత యార్నగి అరవింద్ బర్రె కృష్ణ పోల్కంపల్లి గ్రామం నూతన కమిటీ అధ్యక్షుడు. గుండ్ల దానయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు. ఈరపట్నం శ్రీనివాస్ & గునుకుల మల్లేష్ కార్యదర్శి. ఎదుల్లా కుమార్, సంయుక్త కార్యదర్శి బర్తల లక్ష్మణ్ కోశాధికారి చెరుకూరి యాదయ్య కార్యవర్గ సభ్యులు. నాట వెంకటేష్ మునగానూరి శ్రీనివాస్ కావాలి నర్సింహ, ఎదుల్లా నర్సింహ, దొండ పుషమ్మ, నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది