వినాయకుని గుడిలో అన్నదానం

Published: Thursday April 13, 2023
మధిర  ఏప్రిల్12 ప్రజాపాలన ప్రతినిధి
మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మెయిన్ రోడ్ లో గల వినాయకుడి గుడి లో
మువ్వా ముఖేష్ జన్మదిన సందర్భంగా  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు*.
అన్నదాన కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ మువ్వా రామకృష్ణ- లక్ష్మీ దంపతులు ప్రారంభించారు*. *వారి బాబు మువ్వా ముఖేష్*యు ఎస్ ఐ లోజన్మదిన సందర్భంగఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న సూక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు*.
ఈ కార్యక్రమంలో కోన జగదీష్ దొడ్డ నాగేశ్వరరావు చెలువాది సరోజిని పాల్గొన్నారు