నాలుగో విడత పట్టణం ప్రగతి విజయవంతం చేయాలి మున్సిపల్

Published: Saturday June 04, 2022
చైర్మన్ మధిర జూన్ 3 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిమధిర మునిసిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించు కొని అలాగే పలు వార్డుల్లో ఉన్న సమస్యలను వార్డు ప్రజల సహాయంతో మరియు వార్డు కమిటీల సహాయంతో చర్చించి అట్టి సమస్యలపై ద్రుష్టి సాధిస్తామని తెలియజేశారు  మరియు  ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి , 20 వార్డు కౌన్సిలర్ అప్పారావు,19 కౌన్సిలర్ మాధవి, 20 వార్డు కౌన్సిలర్ రాణి, వార్డ్ కలెక్టర్  ఆదేశాల ప్రకారం నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డ్ కౌన్సిలర్ లు నాలుగో విడత పట్టణ ప్రగతి భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో షెడ్యూలు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని మీ ప్రాంతంలో తమ సమస్యల గురించి సంబంధించిన టీం పర్యవేక్షణ లో మీ సమస్యలపై వార్డు కౌన్సిలర్ కమిటీ తో అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది అని వార్డు కౌన్సిలర్ లు కమిటీ సభ్యులు మీ వార్డులో అభివృద్ధిలో భాగంగా నాలుగో విడత పట్టణ ప్రగతి లో చర్చలకు ప్రజలతో అవగాహన దొరుకుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు మున్సిపల్ శాఖ తెలిపింది