యాదాద్రి భువనగిరి జిల్లా 12 జులై ప్రజాపాలన: సీనియర్ రొటేరియన్ లు డా.ఎడ్ల అనిల్ కుమార్ రెడ్డి (ప
Published: Wednesday July 13, 2022
మరియు మొగుళ్ల అంజిరెడ్డి (పూజ బ్యాటరీస్, భువనగిరి) లకు అసిస్టెంట్ గవర్నర్
గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తదితరులు మంగళ వారం నాడు వారి నివాసం లో జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.
డా.ఎడ్ల అనిల్ రెడ్డి మరియు మొగుళ్ల అంజిరెడ్డి లకు శుభాకాంక్షలు తెలిపిన వారు
ఛైర్మన్ మరియు మెంబెర్షిప్ ఎక్సెటెన్షన్ తెలంగాణ రీజియన్ డా.ఎంపల్ల బుచ్చిరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, ఫక్కీరు కొండల్ రెడ్డి, మహమ్మద్ హనీఫ్ మెమన్, సీనియర్ నాయకుడు ఎడ్ల సత్తిరెడ్డి తదితరులు వారి నివాసం లో జన్మదిన వేడుకలో పాల్గొన్నారు.
Share this on your social network: