చిన్నారిని ఆశీర్వదించిన మట్టా దయానంద్..

Published: Tuesday June 21, 2022
 తల్లాడ, జూన్ 20 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన ప్రముఖులు గణేషుల నరసింహారావు, పుష్పావతి  మనవరాలు వర్షిక ఓణిల అలంకరణ వేడుకలో  ఖమ్మం జిల్లా తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుండేటి వీరారెడ్డి, గణేషుల రవి, అనుమోలు బుద్దిసాగర్ ,పాశంకులపాటి లక్ష్మి నారాయణ, తుమ్మలపల్లి రమేష్, చెన్నూరు రామకృష్ణ,కాటేపల్లి కిరణ్ కుమార్, ఏనుగు సత్యం బాబు, ఆళ్లకుంట నరసింహారావు, పొట్రూ శ్రీనివాస్ రావు, దొడ్డా రామకృష్ణ, కొమ్మినేని ప్రభాకర్, తూము నరసింహారావు, పొట్రూ దర్గయ్య, భాణావత్ నరసింహారావు, భాణావత్ నాగేశ్వరావు, దేవరపల్లి శ్రీనివాస్ రావు, లచ్చిరెడ్డి, కుర్నవెల్లి వెంకటేశ్వర రెడ్డి, బండారిపల్లి రాము, కేశవపురం వెంకటేశ్వర రావు,ఉబ్బన శ్రీను, బత్తుల రాము, ప్రహ్లాద్ పాల్గొన్నారు.