యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క జన్మదిన

Published: Thursday June 16, 2022
వేడుకలు మధిరజూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సి ఎల్ పి నేత మధిర శాసనసభ్యులు, తెలంగాణ ప్రజా గొంతుక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. నిరంతర శ్రామికుడు.. పట్టువదలని విక్రమార్కుడు..మధిర శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క  జన్మదినo సందర్భంగా* మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి  పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండ య్య మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు రామ్ ఐఎన్టియుసి అధ్యక్షులు షేక్ బాజీ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సంపసాల రామకృష్ణ మువ్వ వెంకయ్య బాబు నిడమానూరి  వంశీ సంధ్య పత్తేపురం సంగయ్య అద్దంకి మంజీరా బోల్లే పోగు సత్యానందం తలుపుల వెంకటేశ్వర్లు ఆదిమూలం శ్రీనివాస్ మైలవరపు చక్రి ,యూత్ కాంగ్రెస్ నాయకులు సి హెచ్ తిరుపతి బండారు మురళి మిరియాల రామస్వామి మాగంటి చంటి మంద వంశీ షేక్ సుభాని షేక్ ఉద్దండు తదితరులు పాల్గొన్నారు