రాయల కమలమ్మ గారికి ఘనంగా నివాళి అర్పించిన పాలేరు కాంగ్రెస్ సేవాదళ్...

Published: Monday October 11, 2021
పాలేరు అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావుగారి మాతృమూర్తి అయినా రాయల కమలమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఆమెకి నివాళులు అర్పిస్తున్న నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చల కూరి నాగరాజు నేలకొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ లక్కం ఏడుకొండలు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని పాలేరు బీసీ సెల్ నాయకులు జెర్రిపోతుల సత్యనారాయణ నేలకొండపల్లి మండలం కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య చినా నాయక్ గట్టి గుండ్ల వెంకన్న నేలకొండపల్లి మండల యూత్ నాయకులు  మార్తి కోటి యాతాకుల శ్రీనాథ్ కాసాని సీతారాములు దావత్ హరి నాయక్ ధరావత్ సంతోష్ నాయక్ భూక్య కృష్ణ నాయక్ తాత అఖిల్. చుట్టూ ఉప క్రాంతి నివాళులర్పించిన వారు