ఇబ్రహీంపట్నం జూన్ తేది 7 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Wednesday June 08, 2022
మంచాల  తాసిల్దార్ కర్ర అనిత ను సన్మానించిన బొట్టు ప్రవీణ్ నాయక్ *

బంటీ అన్న యూత్ ఫోర్స్ ప్రెసిడెంట్ అంగోత్ ప్రవీణ్ నాయక్(బొట్టు) మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని తాసిల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో
గ్రామ అధ్యక్షుడు జనయ్య గౌడ్
మాజీ సర్పంచి నారి యాదయ్య
లోయపల్లి ఉప సర్పంచ్ కొప్పుల వెంకటయ్య  టిఆర్ఎస్
నాయకులు నాగేష్ , రాజు , ధర్మ తదితరులు పాల్గొన్నారు.