సొసైటీ మాజీ డైరెక్టర్ వంకాయలపాటి అనురాధ దిశా దిన కర్మ హాజరైన టిడిపి నాయకులు మధిర రూరల్ నవంబ

Published: Thursday November 10, 2022
దినకర్మకు హాజరై న సీనియర్ టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వంకా* యలపాటివెంకటనాగేశ్వరరావు సతీమణి* *అనూరాధసంస్మరణ* కార్యక్రమానికిహాజరయి అనూరాధ చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలిఘటించిన టిడిపి నాయకులు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు నుండి కౌన్సిలర్ ప్రజల్లో మంచి పేరు ఉన నాయకుడిని ఏదైనా రాజకీయంగా కుటుంబాన్ని ప్రజాసేవకు ప్రజలు మనసులు సంబంధించిన నాయకుడని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో
 రాష్ట్రటీడీపీఉపాధ్యక్షులు* *డాక్టర్* *వాసిరెడ్డి* *రామనాధం* రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు ఖమ్మం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి మధిరటౌన్, ఎర్రుపాలెం బొనకల్ టీడీపీ మండలాద్ధ్యక్షులు మల్లాది హనుమంతరావు దొమందుల సామెయిల్ రావుట్ల సత్యనారాయణ, మధిర మండల టీడీపీ కార్యదర్శి మాదాల నరసింహారావు గడ్డం మల్లి ఖార్జునరావు చావా నరేష్ సీనియర్ టీడీపీ నాయకులు రావి కోటేశ్వరరావు వట్టికొండ నాగేశ్వరరావు తెలుగు మహిళా నాయకురాళ్లు మేడేపల్లి రాణి మన్నేపల్లి రత్నకుమారి పాశం రామనాధం గూడిల్లి నాగేశ్వరరావు వనామా వెంకటేశ్వరరావు గద్దల ప్రకాశరావు ఆనందరావు సుందర రావు  చటారి ముసిలి గట్టి గుండె జయరాజు తదితరులు
 
 
 
 
Reply
Forward