మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డ

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)

 మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ నవ్వీన్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్ తదితరులు ఉన్నారు.