ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం.

Published: Wednesday January 12, 2022
మధిర జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో మున్సిపాల్టీ పరిధిలో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఉప్పల వెంకటేశ్వర శాస్త్రి జ్ఞాపకార్థం వారి మనవడు ఉప్పల శ్రీనివాస్ శాస్త్రి జమలాపురం ఆలయ ప్రధాన అర్చకులు. ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాన్న గారి జ్ఞాపకార్థం ఆర్ కె ఫౌండేషన్ అనాథలకు అన్నదానం చేయటం మా నాన్న గారికి ఆత్మ శాంతి కలుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం పేదలకు అన్నదానం చేయటం మా కుటుంబానికి తృప్తిగా ఉందని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానంచేయటం ఆర్కే ఫౌండేషన్ అభినందించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ ఉప్పల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.