ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణినందిని

Published: Monday February 07, 2022
మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు మధిర పట్టణ, మండల  ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా కార్యదర్శులుగా వనమా కిరణ్, మండల అధ్యక్షులుగా దాచేపల్లి ముత్యాల వంగవీటి రాజశేఖర్, పురుషోత్తంప్రమాణ స్వీకారానికి  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మరియు మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని హాజరై వారిని శాలువా పుష్ప గుచ్చం లతో సన్మానించి అభినందనలు తెలిపినారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మాజీ  మార్కెట్ చైర్మన్ రంగా హనుమంతరావు, బాలరాజు మున్సిపల్ కౌన్సిలర్లు కోన ధని కుమార్ కాంగ్రెస్ నాయకులు ఆర్యవైశ్యులు తదితరులు హాజరై  అభినందనలు తెలిపినారు