హమాలి కార్మికులకు లైసెన్స్ మార్కెట్ యార్డ్ సెలెక్ట్ గ్రేట్ సెక్రెటరీ నరసింహారెడ్డి అందించ

Published: Saturday July 02, 2022

ఫ్రూట్ మార్కెట్ హమాలీలకు లైసెన్స్ ఇస్తున్న , ఫ్రూట్ మార్కెట్ కొత్తగూడ, బాటసింగారం, గడ్డి అన్నారం,సెలెక్ట్ గ్రేట్ సెక్రెటరీ, మరియు సిఐటి నాయకులు,
ఈరోజు ఫ్రూట్ మార్కెట్ హమాలీలకు, హమాలీ లైసెన్సు లు, సిఐటి యు ఆధ్వర్యంలో ఫ్రూట్ మార్కెట్ యార్డు సెలెక్ట్ గ్రేడ్ సెక్రెటరీ నరసింహ రెడ్డి ద్వారా ఇప్పియడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ . ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మార్కెట్ యార్డు ఏర్పడినప్పటి నుంచి అమాలీలుగా పనిచేస్తున్న అమాలి కార్మికులకు ఎటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు. కావున జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రతి సంవత్సరం రెండు డ్రెస్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి యు జిల్లా నాయకులు, అమాలి కార్మిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, సిఐటి యు రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ, హమాలీలు, హమాలి సంఘం అధ్యక్షులు ఎస్ డి, మసూద్, ఎస్ దేవేందర్, పోచయ్య, బి పండరి ఈ హమాలీలకి అందరికీ లైసెన్సులు ఇవ్వడం జరిగింది.