బడ్జెట్ లో కార్మిక.పెద.మద్య తరగతి కుటుంబాలకు మెండి చేయి : న్యూడెమెాక్రసీ నెత పి. సతీష్ ద్వజం

Published: Saturday March 20, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 19, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట అసెంబ్లీ సమావెశాల్లొ నిన్న ప్రవెశ పెట్టిన రాష్ట బడ్జెట్ పెద, మద్య కార్మిక రంఘాలకు పుర్తిగా అన్యయం జరిగిందని న్యూడెమెాక్రసీ పట్టణ కార్యదర్శి పి.సతీష్ అనారు. పార్టి కార్యలయం లొ ముఖ్య కార్యకర్తల సమావెశం లొ మాట్లాడుతు. రాష్ట ప్రభుత్వం. మంత్రి హారిష్ రావు ప్రవెశ పెట్టిన బడ్జెట్  అన్ని వర్గాల ప్రజలకు అమొదం లెని బడ్జెట్ అని  అనారు.నిరుద్యొగులకు రూపాయికుడా కెటాయించలెదని అనారు.వ్తెద్య రంఘానికి కూడా పుర్తి స్తాయి లో బడ్జెట్ కెటాయించలెదనారు. ప్రజలను మరొ సారి మెాసం చెశారని  అనారు. అంకెల గరడి గా బడ్జెట్ ఉందని అనారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటి క్తె న ప్రజల కు ఉపయ్గ పడె బడ్జెట్ రూపోందించాలని అన్ని వర్గల ప్రజలకు సమతుల్య మ్తెన బడ్జెట్ ను కెటాయించాలని అనారు. ఈ సమావెశం లో పార్టి యస్.డి.యల్.సి నాయకులు యన్.సంజీవ్ .యం.చంద్రశెఖర్ నాయకులు క్రిష్ట, సంద్య, నర్సింహా, పద్మ, తదితరులు పాల్గొనారు.