అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: కోమటి డి

Published: Wednesday February 24, 2021
మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: కోమటిడీ శ్రీనివాస రావు శివాలయం మాజీ చైర్మన్ గారి సతీమణి కోమటిడీ  జ్యోతికృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి మానసిక దివ్యాంగుల సేవా సదనం ప్రత్యేక పాఠశాల వసతి గృహము నందు అన్న వితరణ చేసినారు ఈ కార్యక్రమం లో మథిర శీవాలయం మాజీ చైర్మన్ కోమటిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనసీక దివ్యాంగులకు అన్నదానం చెయ్యటం కాకుండా వారితో కలిసి భోజనం చెయ్యటం చాలా సంతోషంగా అనిపిస్తుంది దీనిని నిర్వహిస్తున్న కీర్తి శిష్యులు డాక్టర్ వసంతంమ్మగారి కుమార్తె డాక్టర్ శీల గారిని ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగనే కీర్తిశేషులు కోమటిరెడ్డి రంగారావు గారి జ్ఞాపకార్థం సంవత్సరం కాలం నుండి ప్రతి నెల ఏడవ  తారీకు అన్న వితరణ నిర్వహిస్తున్నాం అలాగే మా కుటుంబ సభ్యులు పుట్టినరోజు లు కానీ పెళ్లి రోజులు కానీ మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది వీరి సేవ చేయడం నా వంతు సేవ చేయడం చాలా సంతోషం మనీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రావు తెలిపారు ఈ అన్నదానం ఈ కార్యక్రమంలో కోమటి సాయి భరత్, కోమటిడి జ్యోతిలక్ష్మి, కోమటి సాయికిరణ్ పాల్గొన్నారు.