మిరియాల నారాయణ గుప్తా 40వ వర్ధంతిమధిర

Published: Tuesday August 23, 2022
ఆగస్టు 22 ప్రజాపాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు దేశభక్తి మిరియాల నారాయణ గుప్త 40 సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం గాంధీ బిరుదాంకితులు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, కీర్తిశేషులు దేశభక్త శ్రీ మిరియాల నారాయణ గుప్తా 40 వ వర్ధంతి ఈ రోజున శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఘనంగా నిర్వహించారు వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం గౌరవ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా అధ్యక్షతన నివాళులు అర్పించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ గుప్తా  మాట్లాడుతూ శ్రీ మిరియాల నారాయణ గుప్త సేవలను కొనియాడారు ఈ  కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రీ వనమా వేణుగోపాలరావు సూరి శ్రీ ఇరుకుళ్ళలక్ష్మీ నరసింహారావు,  మాధవరపు నాగేశ్వరరావు, వనమా కిరణ్ కుమార్, పల్ల పోతు ప్రసాదు, చారు గుండ్ల నరసింహమూర్తి, చల్ల సత్యనారాయణ, సముద్రాల లక్ష్మీపతి, గుండెల ముత్తయ్య, ఆర్య వైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు