ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday February 22, 2023

*రంగా పూర్ గ్రామంలో శ్రీ శ్రీ సేవాలాల్284వ జయంతి ఉత్సహలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధు పథకం అమలు చేయాలి*

మంచాల మండలం సేవ లాల్ 284వ జయంతి ఉత్సహల సందర్భంగా రంగా పూర్ గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో సేవ లాల్ చిత్ర పటానికి పులా మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి సభలో పలువురు గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి ప్రధానంగా గిరిజనులకు10శాతం రిజర్వేషన్ అమలు చేయాలి 12కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని ప్రభుత్వం రద్దు చేసుకోవాలి అని డిమాండ్ ఎస్టీ ఎస్సి బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయాలని ఇండ్లు లేని నిరుపేద గిరిజనులకు డబల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలి అసైన్ మెంట్ ప్రభుత్వం భూముల్లో సాగు చేసు కొని జీవనం సాగిస్తున్న గిరిజనులకు పట్టాదార్ ఈ పాస్ బుక్ లు ఇవ్వాలి ముఖ్యంగా గిరిజన బంధు పథకం అమలు చేసి పేద గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో
1.గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొర్ర శ్రీనివాస్ నాయక్2.కొర్ర శ్రీనివాస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 3.మంచాల మండలం ఎంపీ పి
జాటోత్. నర్మదా లచ్చిరాం నాయక్
4.గిరిజన సంఘం సీనియర్ నాయకుడు సపవాట్. చందు నాయక్
5.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు
నేనవత్ శ్రీనివాస్ నాయక్6.కారం టోతు. కోఠి.నాయక్
7.సపవట్. రామారావు నాయక్8.ఆంబోతు తండా సర్పంచ్ అంగోత్. రఘు నాయక్
9.ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్
కాట్రరోత్. బహదూర్ నాయక్
10.రంగపూర్ మాజీ సర్పంచ్నేనవత్ బాలకృష్ణ నాయక్
11.పతులోతు.మోతి లాల్12.దేవాశోత్. దేవారం
13.జాటోత్. బుచ్చు నాయక్14.జాటోట్.గణేష్ నాయక్
మంచాల మండలం సీఐ బత్తిని వెంకటేశం గౌడ్. ఎస్ఐ రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.