కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ధర్

Published: Saturday August 06, 2022
పెంచిన పెట్రోల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని  ధర్నా నిర్వహించి, స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మరియు. నియోజకవర్గ శాసనసభ్యులమల్లు భట్టి విక్రమార్క  సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్  శ్రీమతి *మల్లు నందిని విక్రమార్క హాజరయ్యారు
ఈ సందర్భంగా శ్రీమతి మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూ
పెరిగిన నిత్యావసర ధరల వలన పేద మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని రికార్డ్ స్థాయి లో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,  ఆర్థిక మాంద్యం.. నిరుద్యోగం, రాష్ట్రంలో పెరిగిపోయాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధ పాలన వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని.. 
అలాగే రాష్ట్రంలో భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టం జరిగింది. 20లక్షల ఎకరాలలో వివిద రకాల పంటలు పాడయ్యాయి. దాదాపు 2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి చలనంలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి అని. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, వరదలలో మృత్యువాత పడ్డ వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు* మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *కొమ్మినేని రమేష్* చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *అంబటి వెంకటేశ్వర్లు* బోనకల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *గాలి దుర్గారావు* ఎరుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* బి బ్లాక్ అధ్యక్షుడు *కన్నెబోయిన గోపి యాదవ్*  మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు *కోనధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు* నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* *బందెల నాగార్జున* మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* సర్పంచ్ లు *పులి బండ్ల చిట్టిబాబు, షేక్ మదర్ సాహెబ్* పట్టణ మైనార్టీల అధ్యక్షుడు *షేక్ జహంగీర్, షేక్ ఫయాజ్* పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ*   మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* కాంగ్రెస్ నాయకులు *బండారి నరసింహారావు, శీలం నర్సిరెడ్డి, పారుపల్లి విజయకుమార్, చిలువేరు బుచ్చిరామయ్య, బోడెపుడి గోపీనాథ్, సూర్యదేవర కోటేశ్వరరావు గద్దల లాలయ్య.,  ఆదిమూలం శ్రీనివాసరావు, నిడమనూరు వంశీ, మైలవరపు చక్రి, తలుపుల వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో అన్ని మండలాల ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్ టి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు  ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు