మాజీ నగర పంచాయతీఉప సర్పంచ్ ఆర్యవైశ్య బిడ్డ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వినాయకుడి గుడి దగ

Published: Thursday February 03, 2022
మధిర ఫిబ్రవరి 2 ప్రజాపాలన మధిర మున్సిపాలిటీ పరిధిలో వినాయకుడు గుడి దగ్గర మాజీ పంచాయతీ ఉప సర్పంచ్ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఉప సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వినాయకుడి గుడి దగ్గర మెయిన్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద అన్నదానం జరిగినది దాత డో కుపర్తి సత్యం బాబు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి మిత్రబృందం పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వారి మిత్రబృందం పుట్టినరోజు సందర్భంగా సత్యంబాబు నిండు నూరేళ్ళు ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరగాలని వారు తెలిపారు వారి మిత్ర బంధం తో అన్నదానం ఏర్పాటు జరిగినది. ఈ కార్యక్రమములో కపిలవాయి జగన్ మోహన్ రావు, యార్లగడ్డ నరసింహారావు పాల్గొన్నారు