జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజాపాలన అంబెడ్కర్ మాస్టర్ కీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కర

Published: Wednesday February 02, 2022

జగిత్యాల, పిబ్రవరి, 01 (ప్రజాపాలన ప్రతినిధి): నూతన సంవత్సర 2022 ప్రజాపాలన న్యూస్ స్నేహ టీవీ మరియు అంబెడ్కర్ మాస్టర్ కీ టీవీ ఛానల్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డా.సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల్ రైతుబందు కన్వీనర్ కోల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస, బోగ ప్రవీణ్, వోల్లెం మల్లేశం, పులి నర్సయ్య, బొగోజి ముఖేష్ ఖన్నా దూమాల రాజుకుమార్, స్టాఫ్ రిపోర్టర్ బోడ మనోహర్ నంద, రిపోర్టర్స్ గొడిసెల రమేష్, భోగ నాగభూషణం, నునావత్ దేవదాస్ నాయక్, హరీష్, చిన్నస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.