కోవిడ్ వాక్సిన్ తనిఖీ చేసిన ప్రోగ్రామ్ అధికారి అనూష

Published: Wednesday December 15, 2021
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో లాడక బజర్ లో నడుస్తున్న ఇంటింటా కోవిడ్ వాక్సిన్ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఖమ్మం జిల్లాలో నడుస్తున్న కోవిడ్ వాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టన్ట్ బాద్యులు డాక్టర్ అనూష మేడం ఈ రోజు సందర్శించి  టీకాలు పని తీరు పరిశీలించారుఅనంత్రం phc మాటూరు పేట phc దెందుకు రు మధిర సివిల్ హాస్పిటల్ వైద్య లు డాక్టర్ వెంకటేష్ డాక్టర్ అనిల్ కుమార్ dr సెశిధర్ ల ను కోవిడ్ వాక్సిన్ టార్గెట్ అచ్చువే మెంట్ గురించి అడిగి తెలుసు కున్నారు చిన్న పిల్లలు కు సంపూర్ణ వ్యాది నిరోధక టీకాలుతో పాటు కోవిడ్ వాక్సిన్ పనితీరు పారామెడికాల్ పర్యవేక్ష నా పై పలు చూసిన లు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరి వేక్ష కులు R సుబ్బలక్ష్మి anm య న మద్ది లక్ష్మి అంగన్వాడీ పద్మ ఆశ కార్యకర్తలు ముంతాజ్ అంజూ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు