పండగ సాయన్న విగ్రహానికి విరాహారాలు

Published: Monday August 22, 2022

ప్రజాపాలన నవాబు పేట్ . ప్రతినిధి  నాయకులు. తెలంగాణ  రజాకారుల దౌర్జన్యంకు వ్యతిరేకంగా దొరల పాలన గ్రామాలలో పోలీస్ పటేల్ వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఆనాటి మహావీరుడు పండుగల సాయన్న ఆనాటి గరీబోళ్ల దేవుడిగా భావించే  మహనీయుని హైదరాబాద్ రజాకారుల రాజుల పరిపాలన దురాహంకారాలను వెంబడించి ప్రభుత్వ అధికారుల నుండి విరాహాలను సేకరించి నిరుపేద ప్రజలకు వారి కుటుంబాల పోషణ కొరకు ఆయన నిరంతరం దానధర్మాలు చేసే వ్యక్తిగా ధనవంతులైన వారిపై దాడులు జరిపి తనదైన శైలిలో పోరాటాలు చేసేవాడు తెలంగాణ దక్షిణ రాష్ట్రంలో ఆయనకు ప్రత్యేకత ఉంది ఆయన 1840 నుండి 1885 సంవత్సరాల మధ్య కాలం కు చెందిన వాడు తన సొంత గ్రామము మీరుగోనిపల్లి నవాబుపేట్ మండల్ జిల్లా మహబూబ్నగర్ ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అతని తల్లి పేరు సాయమ్మ తండ్రి పేరు అనంతయ్య గార్ల కుమారుడు పండుగ సాయన్న అప్పటి రోజుల్లో ఇతను దళమును ఏర్పాటు చేసుకొని నేటి నక్సలిజముగా పనిచేసే ఘనత ఆ రోజే పండుగ సాయన్న మొదలు పెట్టాడు ఆనాటి రజాకారుల ఆధిపత్యం కొరకు సాయన్నను ఉగ్రవాదిగా చిత్రీకరించి అప్పటి రోజులలో అనేక కేసులు పెట్టిన ప్రభుత్వంకు ఆయన లొంగుబాటు కాలేడు ఇంత చరిత్ర మహనీయుని  విగ్రహం కోసం కొందూరు మండల కేంద్రంలో ముదిరాజ్ నాయకులు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎర్ర శేఖర్ నవపేట్ మండల నాయకులు లక్ష్మయ్య ముదిరాజ్ రాజు పటేల్ ముదిరాజ్ నరసింహులు ముదిరాజ్ అంజయ్య కొందూరు మండల నాయకులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మాట్లాడడం జరిగింది. విరాళాలు శుక్రవారం రోజు సేకరించారు ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘాల పండుగ సాయన్న విగ్రహా కోసము విరాళాలు చేయడం జరిగింది ముదిరాజ్ సంఘాల వాళ్ళు నాయకులు పాల్గొన్నారు విరాళాలు ఈ కార్యక్రమాన్ని భాగంగా రాజశేఖర్ అన్న ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కలిసి మాట్లాడడం జరిగింది వివిధ గ్రామాల ముదిరాజు సంఘాలు కార్యకర్తలు పాల్గొన్నారు