అందరి కృషితోనే కరోనా కేసులు అదుపు చేద్దాం

Published: Friday June 04, 2021
మండలకోవిడ్ కంట్రోల్ అధికారులు
మధిర, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు మండల కోవిడ్ కంట్రోల్ అధికారులు mro డి సైధులు, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, Phc మాటూరు పేట dr వెంకటేష్  phc దెందుకూరు dr పుష్పలత  పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా మధిర మండలoలో కరోనా పాజిటివ్ కేసులు అదుపు చేయటం కోసం phc సెంటర్స్ నందు కోవిడ్ టెస్ట్ లు, RAT టెస్ట్ లతో పాటు, కరోనా కేసులు ఎక్కువ పాజిటివ్ రేటు ఉన్న గ్రామాల నందు వైద్య సిబ్బందిచే అవుట్ రిచ్ క్యాంపులపై అధికారుల సూచనల మేరకు ఈరోజు మధిర టౌన్, cps వర్తకసంఘo, మడుపల్లి, దేశినేనిపాలెం, ఖమ్మంపాడు, సిరిపురం, ఆతుకూరు, గ్రామాల్లో ఫీవర్ లక్షణాలు బాగా వున్నా వారిని గుర్తించి పారామెడికల్ సిబ్బందిచే వారికీ టెస్ట్ లు చేసి ఐసొలేషన్ కిట్స్ ఇచ్చి ఆ గ్రామంలో ఉన్న ఐసొలేషన్ సెంటర్స్ కు తక్షణ మే వెళ్లే విధంగా చైతన్య పరచినారు. ప్రతి గ్రామ ప్రజలు అధికారులకు సహకరించాలని కరోనా పట్ల జాగ్రత్తలు పాటించి కరోనా రహితమండలంగా తీర్చి దిద్దాలని మండల అధికారులు ప్రజలను కోరుతున్నారు. ఈ క్యాంపు కండక్టెడ్ మరియు మానిటరింగ్ మండల సూపర్ వైజర్స్ eoprd రాజారావు ఆరోగ్య పరివేక్ష కులు v భాస్కర్రావు, లంకా కొండయ్య, మరియరాణి కాంత లీలా, Cho సుభాషిణి కోవిడ్ అధికారులు ఆదేశాల మేరకు పర్యవేక్షణ చేస్తున్నారు. టెస్టింగ్ సిబ్బంది anm లు భారతి, విజయలక్ష్మి, విజయ లీల, సుజాత, సరస్వతి Ha లు గుర్రం శ్రీనివాసరావు S.నాగేశ్వరావు ఆశలు జిపి సెక్రటరీలు జిపి సిబ్బంది సర్పంచ్ ఎంపీటీసీ లు పాల్గొన్నారు.