ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి *కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నంది వనపర్తి

Published: Wednesday November 23, 2022

మంగళవారం రోజున  నందివనపర్తి గ్రామంలో కామినేని హాస్పటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా గ్రామ సర్పంచ్ శ్రీమతి కంబాలపల్లి ఉదయశ్రీ  విచ్చేసి శిబిరన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ. గ్రామస్తులందరు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు మా గ్రామానికి విచ్చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందానికి  కామినేని వైద్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ అఖిల్ , కార్యదర్శి శ్యామసుందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు