అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్క

Published: Monday February 07, 2022
మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం నాడు పాలాభిషేకం చేసినప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినిఆధ్వర్యంలో అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి ప్రస్తుత ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమానపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి మల్లు నందిని విక్రమార్కటీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గ శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లు నందిని విక్రమార్క భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్. "మనల్ని మనం రక్షించుకోవడానికి అంబేడ్కర్  మనకు ఇచ్చిన ఆయుధం ఈ రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని పాతి పెట్టాలని కేసిఆర్ కుట్ర చేస్తుండు.భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు, చేసిన విమర్శలు రాష్ట్ర,దేశ ప్రజలు మనోవేదనకు గురి చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాలరాసినట్టు ఉంది, మన రాజ్యాంగాన్ని ఇది విలువ లేని రాజ్యాంగం అని విమర్శించడం ముఖ్యమంత్రి అధికార దాహానికి దర్పం పడుతుంది, కెసిఆర్  ముఖ్యమంత్రి పదవి కి అనర్హుడని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని  కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వరరావు మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్* మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మధిర మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్రెడ్డి గాంధి పదం అధ్యక్షుడు అదురీ శ్రీనివాస్ సైదావలి పురం సర్పంచ్ పులి బండ్ల చిట్టి బాబు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మండల మహిళా నాయకురాలు ఆయేషా కమల్, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్య పట్టణ intuc అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ కాంగ్రెస్ నాయకులు బోలెద్దూ రాజేంద్రప్రసాద్  ఆదిమూలం,శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, బండారి నరసింహారావు,సురేష్* మొదలగు వారు పాల్గొన్నారు