టీఆర్ఎస్ నేత బండారి లక్ష్మారెడ్డి జన్మదిన పోస్టర్ విడుదల

Published: Wednesday November 23, 2022
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్ కెవి ఆటో యూనియన్ అధ్యక్షులు వి మారయ్య ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డి చేతిల మీదుగా ఆయన జన్మదిన పోస్టర్ ను  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్, ఉప్పల్ నియోజకవర్గ ఆటో యూనియన్ సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.