ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday January 04, 2023

 

 *సావిత్రిబాయి 192 జయంతి వేడుకలు ఘనంగా జరిపారు* 
 

సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మంగళవారం రోజున  పూలమాలవేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ టెన్త్ వార్డ్ కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్  బావిత ఫౌండేషన్ సుజాత మహిళా గ్రూప్ సంఘం అధ్యక్షురాలు రేణుక  మేతర్ కుమార్  రఘు కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి కార్యక్రమాల్లో చేయడం జరిగింది,  *సావిత్రిబాయి 192 జయంతి వేడుకలు ఘనంగా జరిపారు*