ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి * ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఖాళీగా ఉన్న పోస్టుల

Published: Tuesday January 10, 2023
జూనియర్ కళాశాలల్లో కాలిగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరెక్టర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ - టీఎస్పిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 91 పోస్టులకు బుధన పెట్టారు. అనగా  ఎంపీ ఈ డి తో పాటు ఏదైనా ఒక కామక పీజీ చేసి ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు లు అని పెట్టింది. అసలు ఇలాంటి నిబంధన దేశంలో ఉన్నటువంటి  ఎన్.సి.ఆర్.టి లో కూడా లేదు. మరియు  యు జి సి కేవలం ఒళ్ళె విద్యార్థికి ఒక్క వీటి కి మాత్రమే స్కాలర్షిప్ అందిస్తుంది. అలాంటప్పుడు రెండు పీజిల నిబంధన ఎలా పెడతారు. అలా పెట్టి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా నోటిపికేషన్ కోసం రాత్రి ప్రగటం లేదా లేకుండా ఉద్యోగం సంపాందించడమే ఆశగా, జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లే ప్రయత్నం చేస్తుంది. దయచేసి  టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ గారు నీటిపికేషన్లో ఈ యొక్క నిబంధనను తొలగించాలని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోలన చేస్తాము.