మల్లికార్జున స్వామి జాతరలో బీజేపీ నాయకులు...

Published: Thursday March 18, 2021

సారంగాపూర్, మార్చి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ అర్పపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మక శ్రీమల్లికార్జున స్వామి  జాతరలో పాల్గొన జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మొరపెళ్లి సత్యనారాయణ రావు జిల్లా దిశ కమిటీ సభ్యులు సారంగపూర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ మండల్ బి జె వై ఎం అధ్యక్షులు దీటి వెంకటేష్ కొండ మురళి మండల్ కార్యదర్శి గొల్లపెళ్లి తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చి రెడ్డి ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.