పంట పొలాలకు కెపాసిటర్ మోటార్లు పెట్టుకోవాలని

Published: Thursday February 25, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఫిబ్రవరి 24: తోర్లపాడుగ్రామంలో పంట పొలాలకు కెపాసిటర్ మోటార్ లకు పెట్టుకోవాలని ఏ డి ఇ జే పురుషోత్తం తెలిపారు ఈ కెపాసిటర్ వల్ల కరెంటు పొదుపు మరియు కరెంటు మోటార్లు లో వోల్టేజ్ హై ఓల్టేజ్ ని తట్టు కొనటం వల్ల మోటార్లు కాలిపోకుండా ఉంటాయని సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు, రూరల్ A E మరియు ఆ ఊరి రైతులు వెంకట్రాంరెడ్డి, పింగళి రామ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు