ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

Published: Saturday August 07, 2021

హైదరాబాద్, ఆగష్టు 06, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య. శుక్రవారం నాడు ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావును హైదరాబాద్ అరణ్య భవన్ లోని మంత్రి కార్యాలయంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య. మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలియజేశారు.