రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి చెట్లను తొలగింపు

Published: Saturday March 20, 2021
మధిర, మార్చి 19, ప్రజాపాలన ప్రతినిధి : సైదెల్లిపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ పులిబండ్ల. చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో లో మోతాదు కుంట రోడ్డులో రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి చెట్లను తొలగించి. కాల్వను మరియు రోడ్లపై నీళ్లు నిలబడకుండా మరమ్మత్తు పనులు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టి బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు నిధులతో గ్రామ పంచాయతీని ముందు రోజుల్లో మల్లు భట్టి విక్రమార్క మా గ్రామ పంచాయతీ అన్ని విధాలా అనుకుంటారని అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాభివృద్ధికి తోడ్పడతారు అని తెలిపారు