అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న మధిర

Published: Tuesday January 24, 2023
జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా  మెయిన్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జి ఇరుకుల్ల సురేష్, రీజనల్ చైర్మన్ కేతేపల్లి సతీష్,  వాసవి క్లబ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పేదలకు అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయటం వల్ల ఆ వాసవి మాత అమ్మవారి దీవెనలు ఉండాలని వారు తెలిపారు
ఈ  కార్యక్రమంలో జిల్లా సీఎంఆర్ ఇన్చార్జి ఇరుకుల్ల సురేష్ వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ కేతేపల్లి సతీష్ గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షులు నందిగామ పురుషోత్తం సెక్రెటరీఆత్మకూరు మల్లికార్జున రావు ట్రెజరర్ నందిగామ జగన్మోహన్ రావు యూత్ వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ సెక్రటరీ చలవాది కృష్ణమూర్తిజోన్ చైర్మన్  కేతేపల్లి పావని నందిగామ నీలిమ లక్ష్మి వనిత క్లబ్ అధ్యక్షురాలు పల్లబోతు సింధు కార్యదర్శి సముద్రాల కళ్యాణి కోన మోహన్ రావు కోన జగదీష్ పాల్గొన్నారు