ఎమ్మెల్సీ కవితక్కను కలసిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్

Published: Thursday May 20, 2021
జగిత్యాల,  మే 19 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని మరియు రీజనల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటుకు కృషి చేసిన సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్