దాతల సహకారంతో వినాయకుడి గుడి లో అన్నదానం వితరణ

Published: Thursday February 10, 2022
మధిర ఫిబ్రవరి 9 ప్రజా ప్రతినిధి : మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి మధిరలో బుధవారం నాడు మెయిన్ రోడ్లో వినాయకుడి గుడి వద్ద కోన మధు వివాహ మహోత్సవ పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేశారు. అనంతరం కోన మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీలో శ్రీ వినాయకుడి గుడి లో పెళ్ళి రోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం చేయటం వల్ల వినాయకుడు స్వామి ఆశీస్సులు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు భక్తులు పాల్గొన్నారు